అమరావతిలో నిర్మించనున్న దుబాయ్ అతి పెద్ద హాస్పిటల్
- April 29, 2016
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ( యూఏఈ) లో ఒక పెద్ద ఆసుపత్రి నూతన వైద్య కేంద్రం ( NMC) ఆంధ్రప్రదేశ్ లోని రాజధాని అమరావతిలోను , కర్నూలు లో ఈ ఆసుపత్రులను నిర్మించనున్నారు. ఈ నూతన వైద్య కేంద్రం ( NMC) ప్రాజెక్టులు రెండు దశల్లో నిర్మించనున్నారు. వీటి నిర్మాణం కొరకు 12,500 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నారు. ఇందుకై మే 2 న నూతన వైద్య కేంద్రం ( NMC) ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంల మధ్య ఒప్పంద సంతకం జరగనుంది.ఈ ప్రతిష్టాకరమైన ఆసుపత్రి రెండు దశల్లో నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం కాబడింది. ఈ ఆసుపత్రిలో 4500 పడకల సామర్థ్యం ఉంటుంది. తొలి దశలో ఇది అమరావతిలో 1400 పడకల ఆసుపత్రిని నిర్మించనున్నారు. అదేవిధంగా కర్నూలు లో 300 పడకల ఆసుపత్రిని నిర్మించనున్నారు. 5 స్టార్ హోటల్స్ మరియు అమరావతి అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తారు. నూతన వైద్య కేంద్రం ( NMC) 2019 లో మొదటి దశని పూర్తి చేస్తారు. రెండవ దశలో , రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 2800 పడకల ఆస్పత్రులు నిర్మించనున్నారని ఆశించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!







