సాంకేతిక లోపంతో నిలిచిన దుబాయ్ మెట్రో సేవలు పున:ప్రారంభం
- January 20, 2023
దుబాయ్: సాంకేతిక లోపంతో నిలిచిన దుబాయ్ మెట్రో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. రెడ్‌లైన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో నిలిచిన సర్వీసులు యథావిధిగా ప్రారంభమయ్యాయని దుబాయ్‌లోని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఈక్విటీ స్టేషన్, జెబెల్ అలీ స్టేషన్ మధ్య దుబాయ్ మెట్రో సేవలు నిలిచిపోయాయి. అయితే, ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ బస్సులు ఏర్పాటు చేశామని అథారిటీ తెలిపింది. మెట్రో సర్వీసుల పున:ప్రారంభం పై అధికార యంత్రాంగం ట్వీట్ చేసింది "ఈక్విటీ స్టేషన్, జబల్ అలీ స్టేషన్ మధ్య మెట్రో సర్వీసులు తిరిగి సాధారణ స్థితికి వచ్చింది. మీ సహకారానికి ధన్యవాదాలు." అంటూ అథారిటీ తన ట్వీట్ లో పేర్కొంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు