బాలయ్యతో హనీరోజ్.! గ్లాస్ పార్టీ అదిరిందిగా.!
- January 23, 2023
‘హనీ రోజ్..’ పేరులోనే హనీ వుంది. రోజా పూల మత్తు కూడా దాగుంది. ‘వీర సింహారెడ్డి’ రూపంలో లక్కు కూడా దక్కించేసుకుంది. ఇంకేముంది.! సౌత్‌లో పాతుకుపోవడమే మిగిలుంది.
ఎవరి గురించి చెప్పుకుంటున్నామో అర్ధమైంది కదా. సంక్రాంతికి వచ్చిన ‘వీర సింహారెడ్డి’ సినిమాలో పెద్ద బాలయ్యకు భార్యగా, చిన్న బాలయ్యకు తల్లిగా నటించిన ముద్దుగుమ్మ హనీ రోజ్.
ఈ సినిమాతో హనీ రోజ్ మంచి పేరు తెచ్చుకుంది. బాలయ్య దృష్టిలో బాగా పడింది కూడా. అసలే బాలయ్య. ఒక్కసారి ఛాన్సిస్తే.. ఒక్కసారితో వదిలేదే లే.. రెండు మూడు సినిమాల్లో హీరోయిన్‌గా పెట్టేసుకోవడం ఖాయం.
అందులోనూ హనీ పాప బాలయ్యకి బాగా కనెక్ట్ అయిపోయింది. ఎంతలా అంటే, బాలయ్యతో కలిసి డ్రింక్ షేర్ చేసుకునేంతలా. కాదు కాదు, ఒకరి గ్లాస్‌లోని డ్రింక్ ఇంకొకరు.. అర్ధమై వుంటుందనుకుంటా! అంతవరకూ వచ్చింది వీరిద్దరి మధ్యా యవ్వారం. సినిమా సక్సెస్ మీట్‌లో భాగంగా గ్లాస్ పార్టీతో బాగా క్లోజ్‌గా కనిపించారు హనీ రోజ్, బాలయ్య. దాంతో, ఇప్పుడు వీరిద్దరి యవ్వారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







