మోకాలి నొప్పి బాధిస్తోందా.! ఇలా ట్రై చేసి చూడండి.!
- January 23, 2023
వయసుతో సంబంధం లేకుండా మోకాలి నొప్పులు బాగా బాధిస్తున్నాయి నేటి తరుణంలో. చలి కాలంలో మోకాలి నొప్పులు మరింత బాధిస్తుంటాయ్. కండరాలు పట్టేయడం వల్ల అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. మోకాలి నొప్పి కారణంగా మానసిక కుంగుబాటు కూడా తలెత్తుతుంటుంది. ఈ బాధ నుంచి తాత్కాలికంగా ఉపశమనం పొందేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మోకాలి నొప్పికి ఫిజియో థెరఫీ..
ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా ఈ చికిత్సా విధానాన్ని అవలంభిస్తున్నారు. మోకాలి చుట్టూ వున్న కండరాలను థెరఫీ ద్వారా బలోపేతం చేయడం ద్వారా తాత్కాలికంగా ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.
నాన్ స్టెరాయిడ్స్..
సాధారణంగా వైద్యులు సూచించే మందులే ఇవి. ఇవి మోకాలి నొప్పితో పాటూ, తద్వారా వచ్చే అసౌకర్యాన్ని తగ్గించడంలోనూ హెల్ప్ చేస్తాయ్.
శరీర బరువు మరియు ఆహారం..
ముందుగా మోకాలి నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు శరీర బరువును అదుపులో ఉంచుకోవాలన్నదే వైద్యులు సూచించే సలహా. అలాగే ఆహార అలవాట్లలోనూ కొన్ని కీలకమైన మార్పులు చేసుకోవాల్సి వుంటుంది. అధికంగా నొప్పితో బాధపడేవారు, దుంప సంబంధిత ఆహార పదార్ధాలకు దూరంగా వుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







