ఖతార్ లో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- January 24, 2023
ఖతార్: తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఖతార్ తెలుగుదేశం పార్టీ ఎన్నారై శాఖ నాయకులు గొట్టిపాటి రమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హాజరైన సభ్యులందరు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ జన్మదిన వేడుకల కార్యక్రమానికి గొట్టిపాటి రమణతో పాటుగా ఉపాధ్యక్షుడు మద్దిపోటి నరేష్, ఖతర్ గల్ఫ్ కౌన్సిల్ మెంబెర్ మలిరెడ్డి సత్యనారాయణ, విక్రమ్ సుఖవాసి, రవిశంకర్, వెంకప్ప భాగవతుల మరియు పలువురు సభ్యులు హాజరు అయ్యారు. నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని అని వారు ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
- రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్)

తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







