సంతోష్ శోభన్ హీరోయిన్ వామ్మో గడుసు పిల్లే.!
- January 24, 2023
మొన్నేమో డబ్బుల కోసమే సినిమాల్లోకి వచ్చా.. అంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అప్పటి నుంచీ ఏదో ఒక రకంగా వార్తల్లో వుండేలా చూసుకుంటోంది.
ఇప్పుడేమో రెస్టారెంట్‌కి ఓనర్ అవ్వబోతున్నా.. అంటూ మరోసారి నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. తమిళంలో మూడు సినిమాల్లో నటించింది. తెలుగులో ‘కళ్యాణం కమనీయం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. పేరు ప్రియా భవానీ శంకర్.
చేసిన సినిమాలు తక్కువే అయినా పాప వామ్మో సూపర్ స్పీడు. మార్కెటింగ్ స్కిల్స్ బాగా తెలిసిన పోరి. అందుకే, స్టార్ కాకపోయినా, ఓ సొంత ఇంటికి ఓనరయ్యింది. ఇప్పుడేమో రెస్టారెంట్ తెరవబోతున్నా.. అంటూ ఓ వీడియో వదిలింది. ఈ వీడియోతో మరోసారి ప్రియా భవానీ శంకర్ పేరు మార్మోగిపోతోంది సోషల్ మీడియాలో.
ప్రియా భవానీ శంకర్‌కి ఆల్ ద బెస్ట్ చెబుతూ నెటిజనం విషెస్ పోస్ట్ చేస్తున్నారు నెట్టింట్లో.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









