దుబాయ్‌లో భారీ వర్షాలు: గ్లోబల్ విలేజ్ తాత్కాలికంగా మూసివేత
- January 26, 2023
యూఏఈ: ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దుబాయ్ గ్లోబల్ విలేజ్ ను తాత్కాలికంగా మూసివేశారు. దుబాయ్‌లోని వివిధ ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. గురువారం కూడా ప్రతికూల వాతావరణం కొనసాగుతుందని జాతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దుబాయ్‌తో పాటు ఇతర ఎమిరేట్స్‌లో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గ్లోబల్ విలేజ్ జనవరి 7న కూడా మూసివేసిన విషయం తెలిసిందే. బాగా ప్రాచుర్యం పొందిన గ్లోబల్ విలేజ్ ను ప్రతి సంవత్సరం మిలియన్ల మంది సందర్శిస్తారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







