మే 8న విడుదలకానున్న 'ఒక్క అమ్మాయి తప్ప' సినిమా ఆడియో.
- April 30, 2016
సందీప్ కిషన్, నిత్యా మేనన్ జంటగా నటించిన 'ఒక్క అమ్మాయి తప్ప' చిత్రం ఆడియోను మే 8న విడుదల చేయనున్నారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఈ ఆడియో వేడుకను నిర్వహిస్తున్నట్లు హీరో సందీప్ కిషన్ సోషల్మీడియా ద్వారా తెలుపుతూ... సరికొత్త పోస్టర్ను అభిమానులతో పంచుకున్నారు.
టి. రాజసింహం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అంజిరెడ్డి ప్రొడక్షన్ పతాకంపై నిర్మించారు. మిక్కీ జె. మేయర్ చిత్రానికి సంగీతం అందించారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







