సాయి ధరంతెజ్ - రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో కొత్త చిత్రం
- April 30, 2016
సాయిధరమ్‌తేజ్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా గోపిచంద్ మల్లినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించినట్లు కథానాయకి రకుల్‌ప్రీత్ సింగ్ సోషల్‌మీడియా ద్వారా తెలుపుతూ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. దర్శకుడు వి.వి. వినాయక్ చిత్రానికి క్లాప్ కొట్టారు. అల్లు అరవింద్, శ్రీను వైట్ల, చోటా కె. నాయుడు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.




తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







