సౌదీ అరేబియాలో 6.8 శాతానికి తగ్గిన ప్రమాదాలు
- January 30, 2023
రియాద్: సౌదీ అరేబియాలో ప్రధాన ప్రమాదాలు 6.8% తగ్గాయని ట్రాఫిక్ భద్రత మంత్రిత్వ కమిటీ ప్రకటించింది. 2022లో 17 వేల ప్రమాదాలు మాత్రమే నమోదు కాగా.. 2021లో 18 వేల ప్రమాదాలు నమోదయ్యాయి. 2022 సంవత్సరానికి సంబంధించిన ట్రాఫిక్ సేఫ్టీ ఫైల్ ఫలితాలను ఇన్ఫోగ్రాఫిక్లో కమిటీ వెల్లడించింది. కారు ప్రమాదాల వల్ల సంభవించే మరణాల శాతం 2.1% తగ్గింది. 2021లో 4.6 వేలుగా ఉన్నా మరణాలు.. 2022లో 4.5 వేలకు తగ్గాయి. అదే సమయంలో ప్రమాదాల తరువాత దెబ్బతిన్న వాహనాల సంఖ్య 28% పెరిగింది. 2022లో కారు ప్రమాదాల వల్ల గాయపడ్డ వారి సంఖ్య 2.7% తగ్గింది. 2021తో 25 వేల మందికి గాయాలు కాగా, 2022లో 24 వేల మందికి గాయాలు అయినట్లు కమిటీ తెలిపింది.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







