హింద్ సిటీగా అల్ మిన్హాద్.. పేరు మార్చిన షేక్ మొహమ్మద్
- January 30, 2023
దుబాయ్: యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్‌లో హింద్ సిటీని ప్రకటించారు. దుబాయ్ పాలకుడు జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. అల్ మిన్హాద్ ప్రాంతం మరియు దాని పరిసర ప్రాంతాలను 'హింద్ సిటీ'గా మార్చారు. నగరంలో నాలుగు జోన్లు ఉన్నాయి. ఎమిరేట్స్ రోడ్, దుబాయ్-అల్ ఐన్ రోడ్, జెబెల్ అలీ-లెహ్బాబ్ రోడ్లతో సహా ప్రధాన రహదారులు ఉన్నాయి. నగరంలో ఎమిరాటీ పౌరుల గృహాలు అధికంగా ఉన్నాయి.
తాజా వార్తలు
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్‌లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్‌లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- రియాద్ మెట్రో వార్షిక, టర్మ్ టిక్కెట్ల ధరలు వెల్లడి..!!
- 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- తెలంగాణలో వారందరికీ బిగ్‌షాక్..
- తొలి మూడు రోజులు టోకెన్లున్న భక్తులకే వైకుంఠ దర్శనం:టి.టి.డి చైర్మన్







