సగటు నెలవారీ జీతం: కువైట్ కుటుంబానికి KD 3994.9, నాన్-కువైట్ కుటుంబానికి KD 939.8
- February 01, 2023
కువైట్: 2021లో కువైట్ కుటుంబం సగటు నెలవారీ ఆదాయంలో 2.2% పెరుగుదల నమోదు చేసుకోగా.. నాన్-కువైట్ కుటుంబం సగటు నెలవారీ ఆదాయంలో 2.3% పెరుగుదల కనిపించింది. ఈ మేరకు సెంట్రల్ స్టాటిస్టికల్ బ్యూరో ఓ నివేదికను వెల్లడించింది. కువైట్ కుటుంబం సగటు నెలవారీ ఆదాయం KD 3994.9(అద్దె విలువను లెక్కించకుండానే) ఉండగా.. నాన్-కువైట్ కుటుంబం సగటు నెలవారీ ఆదాయం KD 939.8గా నమోడైంది.అదే విధంగా 2021లో కువైట్ కుటుంబం సగటు నెలవారీ ఖర్చు KD 3296.6కి(అద్దె విలువను లెక్కించకుండానే ) చేరుకుంది. 5.6% పెరుగుదలను నమోదు చేసింది. నాన్-కువైట్ కుటుంబం సగటు నెలవారీ ఖర్చు అKD 1071.3గా అంచనా వేయబడింది. ఇది 4.4% పెరుగుదలను నమోదు చేసిందని సెంట్రల్ స్టాటిస్టికల్ బ్యూరో నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







