13న రానున్న 'పెన్సిల్'
- May 01, 2016
జి.వి. ప్రకాశ్‌కుమార్, శ్రీదివ్య జంటగా నటించిన 'పెన్సిల్' చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి మణి నాగరాజ్ దర్శకత్వం వహించారు. హరి వేంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై ఎం. పురుషోత్తం ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జి.వి. ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించారు. షరీఖ్ హాసన్, వి.టి.వి గణేశ్, వూర్వశి, టి.పి. గజేంద్రన్, అభిషేక్ శంకర్, రవి ప్రకాశ్ తదితరులు చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!







