అదితీ రావు హైదరీని అలా అనేశాడేంటీ.?
- February 05, 2023
‘సమ్మోహనం’ బ్యూటీ అదితీ రావ్ హైదరీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ‘సమ్మోహనం’ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ ‘మహాసముద్రం’ అనే సినిమాలో నటించింది.
సిద్దార్ధ్, శర్వానంద్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా తర్వాత నుంచీ అదితీ రావ్ హైదరీ పేరు ఏదో ఒక రకంగా మీడియాలో చర్చనీయాంశమవుతోంది. అందుకు కారణం, ఈ సినిమా నుంచే హీరో సిద్దార్ధ్‌తో లవ్‌లో పడిపోయింది అదితీ రావ్ హైదరీ.
రీసెంట్‌గా శర్వానంద్ మ్యారేజ్‌కి జంటగా వచ్చి అందరికీ షాకిచ్చారు. ఈ వివాహ వేడుకలో మెయిన్ ఎట్రాక్షన్ అయ్యింది ఈ జంట. ఆ సంగతి అటుంచితే.. తాజాగా అదితీ రావ్ హైదరీ మాజీ భర్త సత్య దేవ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు ఇఫ్పుడు వైరల్ అవుతున్నాయ్.
అదితిని ప్రేమించాకా ప్రేమ, పెళ్లి అంటే విరక్తి వచ్చేశాయన్నారు. అంటే ఆమె ప్రేమ అంత కఠినంగా వుంటుందా.? అని నెటిజన్లు వాపోతున్నారు. ప్రస్తుతం ఆయన రెండో పెళ్లి చేసుకుని హ్యపీగా మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారనుకోండి. అయితే, ప్రస్తుతం అదితీ రావ్ హైదరిపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సత్య దేవ్ మిశ్రా వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయ్.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!