జకార్తాలోని సుమత్రా ద్వీపంలో భూకంపం ..
- May 02, 2016
ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో భూకంపం సంభవించింది. లాంపంగ్ ప్రావిన్స్‌లో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైనట్లు ఇండోనేషియా వాతావరణ శాఖ వెల్లడించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు వెల్లడించారు. టాంగామస్ పట్టణం లో 23కి.మీ.ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపారు. ఇండోనేషియా ప్రాంతానికి భూకంపాల ప్రమాదం ఎక్కువ, ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







