పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోన్న రష్మిక.!
- February 08, 2023
రష్మికకు నేషనల్ క్రష్‌గా ఎంత ఫాలోయింగ్ వుందో.. ఏ చిన్ని మాట దొర్లినా, తప్పుకు దొరికినా ఏకి పారేసేవాళ్లు కూడా అంతే ఎక్కువగా వున్నారు.
కానీ, ఇప్పుడు రష్మికను తెగ ఇష్టపడిపోతున్నారు. అందుకు కారణం తాజాగా రష్మిక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టే. జీవితం చాలా చిన్నది. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్ని కలిగించుకోకుండా వున్న చిన్న జీవితంలో సంతోషం వెతుక్కోండి.. అంటూ చాలా పెద్ద స్టోరీనే రాసుకొచ్చింది రష్మిక.
మిగిలిన కథ ఎలా వున్నప్పటికీ, జీవితం చాలా చిన్నది.. సంతోషం వెతుక్కోండి.. అని సూచించిన మాటలు ఫ్యాన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యాయ్. అదేంటో రష్మిక హ్యాటర్స్కీ కనెక్ట్ కావడంతో, నెట్టింట్లో రష్మికకు లవ్ ఎమోజీలతో కామెంట్లు పోటెత్తాయ్.
ప్రస్తుతం రష్మిక తెలుగులో ‘పుష్ప 2’తో పాటూ, హిందీలో ‘యానిమల్’ సినిమాలో నటిస్తోంది.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ







