అషీషియల్: కియారా పెళ్లయిపోయిందిగా.!
- February 08, 2023
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సైలెంట్‌గా పెళ్లి చేసేసుకుంది. తాను కోరుకున్న ప్రియుడు సిద్దార్ధ్ మల్హోత్రాతో కియారా అద్వానీ పెళ్లి సింపుల్‌గా అత్యంత సన్నిహితులు, బంధుమిత్రుల మధ్య జరిగిపోయింది.
గత కొన్నాళ్లుగా ఇదిగో పెళ్లంట.. అదిగో ముహూర్తమంట.. అంటూ రకరకాల కథనాలొచ్చాయ్ వీరిద్దరి పెళ్లి మీదా. అయితే, ఈ జంటలో ఏ ఒక్కరూ ఆ వార్తలపై స్పందించింది లేదు.
దాంతో, ఎప్పటిలాగే పుట్టిందంటే పెరిగిందన్నట్లుగా ఇదంతా గాలి వార్తే అనుకున్నారు. కానీ, వీరిద్దరూ అధికారికంగా పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చారు. పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించి జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేశారు.
ప్రస్తుతం కియారా అద్వానీ, రామ్ చరణ్ 15 లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ







