Dh 100,000 మహ్జూజ్ బహుమతిని గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు
- February 08, 2023
యూఏఈ: గత వారాంతంలో మహ్జూజ్లో 100,000 దిర్హామ్లను 32 ఏళ్ల భారతీయ కార్యాలయ ఉద్యోగి అయిన మహమ్మద్ గెలుచుకున్నాడు. తన జీవితంలో ఇది అత్యుత్తమ రోజు అని మహమ్మద్ తెలిపారు. ఈ సంవత్సరం వివాహం చేసుకోవాలనే తన ఆకాంక్షలను వ్యక్తం చేశారు. వచ్చే డబ్బుతో ఇంటికి అవసరమైన అప్లియాన్సెస్ కొనుగోలు చేస్తానని తెలిపాడు. మొహమ్మద్ తన విజయానికి గుర్తుగా కొత్త స్మార్ట్ఫోన్ను బహుమతిగా ఇచ్చుకున్నట్లు చెప్పారు. తాజా మహ్జూజ్ సూపర్ సాటర్డేలో మహమ్మద్ తోపాటు మరో ఇద్దరు ఫిలిపినోలు రాఫిల్ డ్రా విజేతలుగా నిలిచి ఒక్కొక్కరు Dh100,000 చొప్పున గెలుచుకున్నారు.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ







