115,000 మద్యం బాటిళ్లు ధ్వంసం

- February 08, 2023 , by Maagulf
115,000 మద్యం బాటిళ్లు ధ్వంసం

కువైట్: కువైట్ అధికారులు 115,000 మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. ఈ మద్యం బాటిళ్లను కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ వివిధ సందర్భాల్లో స్వాధీనం చేసుకుంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధ్యక్షతన అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మునిసిపాలిటీ, కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సభ్యులతో ఏర్పాటైన కమిటీ మద్యం బాటిళ్లను ధ్వంసం చేసే ప్రక్రియను పర్యవేక్షించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com