ఉదయాన్నే పొట్ట పట్టేసినట్లుందా.?
- February 09, 2023
మలబద్ధకం కారణంగా కావచ్చు.. మరే ఇతర కారణాల వల్లనైనా కావచ్చు.. ఉదయాన్నే లేచిన వెంటనే పొట్ట పట్టేసినట్లుగా వుంటే, ఈ తరహా పానీయాలు ట్రై చేయమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
సమస్య సాధారణమైనదే అయినప్పటికీ ఒకింత అసౌలభ్యంగా వుండే ఈ సమస్యను చిన్న చిన్న చిట్కాల ద్వారా ఈజీగా ఉపశమనం పొందొచ్చు. అవేంటో తెలుసుకుందాం.
నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా వుంటుంది. అందుకే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుండే పండు నిమ్మపండు. నిమ్మపండు రసాన్ని ఓ గ్లాసుడు సాల్ట్ కలిపిన వాటర్‌లో వేసి తీసుకోవడం వల్ల ట్యాక్సిన్లు రిలీజై పొట్ట శుభ్రం అవుతుంది.
పాలను సహజంగా టీ రూపంలోనో, కాఫీ రూపంలోనో తీసుకుంటుంటాం వుదయాన్నే. అలా కాకుండా, పాలతో కాస్త నెయ్యి కలిపి తీసుకుంటే, ఉదయం అసౌకర్యం నుంచి ఉపశమనం పొందొచ్చునట. ఇలా రాత్రి పూట చేయడం వల్ల ఉదయానికి మరింత ఫలితం వుంటుందని చెబుతున్నారు. మలబద్ధకానికి ఇది దివ్యౌషధంగా చెబుతున్నారు.
తాజా వార్తలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు
- క్రైస్తవుల భద్రతకు భంగం రానివ్వం: సిఎం చంద్రబాబు
- పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
- రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
- మహిళా క్రికెటర్ల ఫీజుపెంచిన BCCI
- కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!







