ఖతార్ లో అగ్ని ప్రమాదం..ఆంధ్ర కార్మికుడి మృతి
- June 19, 2015
ఖతార్ అల్ అజీజీయా పట్టణంలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం జరినట్లు తెలుస్తోంది..ఈ ప్రమాదం లో ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండల కేంద్రంలోని కుమ్మరపుంట వీధికి చెందిన శ్రీరెడ్డి శ్రీనివాస్ అనే ప్రవాసా కార్మికుడు మరణించినట్లు సమాచారం..గత రాత్రి జరిగిన అగ్నిప్రమాదంతో శ్రీనివాస్ మరణించినట్లు అక్కడి అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు..
--యం.వాసుదేవ రావు( మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







