మార్చి 1 వరకు డ్రోన్ ఫోటోగ్రఫీపై కువైట్ నిషేధం
- February 21, 2023
కువైట్: కువైట్ టవర్లు, గ్రీన్ ఐలాండ్ ప్రాంతాలతో సహా అరేబియా గల్ఫ్ స్ట్రీట్ వెంబడి డ్రోన్ కెమెరాల వినియోగంపై ఫిబ్రవరి 20 నుండి మార్చి 1 వరకు నిషేధం విధిస్తున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా డ్రోన్ ఫోటోగ్రఫీని నిషేధించినట్లు తెలిపింది. ప్రదర్శనలలో పాల్గొనే మానవరహిత వైమానిక వాహనాల (UAVలు) రేడియో ఫ్రీక్వెన్సీలలో జోక్యాన్ని నివారించే చర్యలలో భాగంగా డ్రోన్ ఫోటోగ్రఫీపై నిషేధం విధించినట్లు వెల్లడించింది. మంత్రిత్వ శాఖ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని కోరింది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..