ఒలింపిక్స్‌కు భారత గుడ్‌విల్ అంబాసిడర్‌గా సచిన్ ..
- May 03, 2016
రియో డి జనీరోలో జరిగే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు భారత గుడ్‌విల్ అంబాసిడర్‌గా సచిన్ టెండూల్కర్ వ్యవహరించనున్నారు. రాయబారిగా ఉండాలంటూ భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) చేసిన విజ్ఞప్తిని ఆయన అంగీకరించారు. ఐఓఏ అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్‌కు తన సమ్మతిని తెలుపుతూ లేఖ కూడా రాశారు. ఇప్పటికే ప్రఖ్యాత షూటర్ అభినవ్ బింద్రా, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అంబాసిడర్లుగా నియమితులైన విషయం తెలిసిందే. మరోవైపు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌ను కూడా సంప్రదించామని, ఇంకా ఆయన నుంచి ఎలాంటి సమాచారం రాలేదని ఐఓఏ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







