మెగా ఛాన్స్ కొట్టేసిన హైపర్ హీరో రామ్.!
- February 24, 2023
హై ఓల్టేజ్ ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ రామ్ పోతినేని.కానీ, ఈ మధ్య రామ్‌కి కాలం కలసి రావడం లేదు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తర్వాత ఆ స్థాయి హిట్ కొట్టలేకపోయాడు రామ్.
మాస్ డైరెక్టర్ బోయపాటి శీనుతో రామ్ తాను కోరుకున్నది సాధించే పనిలో బిజీగా వున్నాడు ప్రస్తుతం. బోయపాటి సినిమా కోసం మాస్ లుక్స్‌లోకి మారిపోయాడు రామ్ పోతినేని.
కాగా, మరో మాస్ కంటెంట్‌కి రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ సారి మెగా డైరెక్టర్‌నే పట్టేశాడు రామ్. మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేర్ వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాబీ దర్శకత్వంలో ఓ సినిమా ఓకే చేశాడట రామ్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వెల్లడి కానున్నాయని తెలుస్తోంది.ఒకవేళ ఇదే జరిగితే, రామ్ ఈ సారి బ్యాక్ టు బ్యాక్ గట్టిగా కొట్టేస్తాడన్న మాటే.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్‌సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









