శ్రీలీల సందడి మామూలుగా లేదుగా.!
- February 25, 2023
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, శ్రీలీల జంటగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.అదే మాస్ డైరెక్టర్ బోయపాటి సినిమా.ఈ సినిమా కోసం శ్రీలీల చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో వుందట. ఎందుకంటే, శ్రీలీలకు డాన్సులంటే పిచ్చి.ఆమె మంచి డాన్సర్ కూడా.
డాన్సుల్లో రామ్ గురించి తెలిసిందే.రామ్ వంటి మంచి డాన్సింగ్ పాట్నర్ దొరికితే, శ్రీలీలకు పండగే కదా.ఇంత వరకూ శ్రీలీలకు రామ్ లాంటి డాన్సింగ్ పాట్నర్ దొరకలేదు. ‘ధమాకా’లో రవితేజతో వేసినా.. శ్రీలీల ఎనర్జీని రవితేజ పూర్తిగా మ్యాచ్ చేయలేకపోయాడన్న అభిప్రాయాలు వెల్లువెత్తాయ్.
ఈ సారి అలా కాదు..రామ్‌తో శ్రీలీల డాన్సింగ్ భీభత్సం మావులుగా వుండదట.థమన్ మాంచి బీటున్న మ్యూజిక్ ఇవ్వబోతున్నాడట. ఇంకేముంది.. రామ్, శ్రీలీల చెలరేగిపోనున్నారట.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







