ముగిసిన డాక్టర్ ప్రీతి అంత్యక్రియలు

- February 27, 2023 , by Maagulf
ముగిసిన డాక్టర్ ప్రీతి అంత్యక్రియలు

తెలంగాణ: తెలంగాణలోని జనగాం జిల్లా కోడకండ్ల మండలం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం మెడికో ప్రీతి అంత్యక్రియలు ముగిసాయి. డాక్టర్ ప్రీతిని చివరిసారిగా చూసేందుకు తండోపతండాలుగా వచ్చారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీటి మునిగిపోయారు.

కాగా, నిమ్స్ లో అయిదు రోజులుగా మృత్యువుతో వరంగల్ వైద్య ప్రీతి ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే హాస్పిటల్ లో చేరినప్పటి నుంచి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమె గత  రాత్రి 9.10 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు. ప్రీతి మరణం పై ఆమె తండ్రి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com