పవన్‌కి ఫిక్సయిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్.!
- February 28, 2023భలే ఛాన్సులే.. లక్కీ ఛాన్సులే.. అని పాటేసుకుంటోందట ప్రియా ప్రకాష్ వారియర్. అదేనండీ..! కన్ను గీటు వీడియోతో రాత్రికి రాత్రే తెగ పాపులర్ అయిపోయిన వింక్ పిల్ల ప్రియా ప్రకాష్ వారియర్.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘వినోదయ సితం’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో పవన్‌తో పాటూ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఆల్రెడీ తేజు కోసం కేతిక శర్మ జోడీ కుదిరింది. ఇక, పవన్ కళ్యాణ్‌కి జోడీగా ప్రియా ప్రకాష్ వారియర్ పేరును తాజాగా మేకర్లు ప్రకటించారు. పవన్ సరసన నటించే ఛాన్స్ కొట్టేయడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
తమిళ మూవీకి తెలుగు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకి ‘దేవర’ అనే పేరు పరిశీలిస్తున్నారు. ఒరిజినల్ డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా.
తాజా వార్తలు
- లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్‌లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం
- భారత దేశ వ్యాప్తంగా నాల్గో విడత పోలింగ్‌కు సర్వంసిద్ధం..
- పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి
- రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన