‘విరూపాక్ష’పై అంచనాలు అలా ఇలా లేవుగా.!
- February 28, 2023
యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నుంచి వస్తున్న చిత్రం ‘విరూపాక్ష’. డిఫరెంట్ కంటెంట్‌తో రూపొందుతోన్న చిత్రమిది. సుకుమార్ అందించిన కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి కార్తీక్ దండు దర్శకుడు.
కాగా, గ్లింప్స్‌తోనే ఆడియన్స్‌లో క్యూరియాసిటీ క్రియేట్ చేసింది ‘విరూపాక్ష’. మార్చి 1న టీజర్ రిలీజ్ చేయనున్నారు. టీజర్‌పై అంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాలో తేజు డూప్స్ లేకుండా చేసిన స్టంట్ సీన్స్ సినిమాకి హైలైట్‌గా వుండబోతున్నాయట. అలాగే, సినిమాపైనా అంచనాలు బాగా వున్నాయ్. ఏప్రిల్ 21న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టీజర్ తర్వాత వరుసగా సినిమా గురించి అప్‌డేట్స్ ఇవ్వబోతున్నాం.. అంటూ తేజు ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్‌కి అప్‌డేట్ ఇచ్చాడు. చూడాలి మరి, ‘విరూపాక్ష’గా తేజు బౌన్స్ బ్యాక్ అవుతాడేమో.!
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







