షాకింగ్: సుధీర్ బాబు ఇలా అయిపోయాడేంటబ్బా.!
- March 01, 2023
సుధీర్ బాబు అంటే.. సిక్స్ ప్యాక్‌కి కేరాఫ్ అడ్రస్. అలాంటిది బొద్దుగా, ముద్దుగా మారిపోయిన సుధీర్ బాబును చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఎందుకిలా మారిపోయాడు సుధీర్ బాబు.? ఓ సినిమా కోసం. ఈ సినిమాలోని ఆయన పాత్ర విభిన్నంగా వుండబోతోందట.
ఇంతకీ ఏం సినిమా అంటారా.? ‘మామా మశ్చీంద్ర’. నటుడు, రచయిత అయిన హర్షవర్ధన్ డైరెక్షన్‌లో రూపొందుతోన్న సినిమా ఇది. ఈ సినిమా కోసం సుధీర్ బాబు విచిత్రమైన అవతారంలోకి మారిపోయాడు. సిక్స్‌ప్యాక్ బాడీకి గుడ్‌బై చెప్పేశాడు. బొద్దుగా మారిపోయాడు.
ఇదో డిఫరెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఆధ్యంతం ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే కథ, కథనాలతో సాగే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ.. ‘బెట్.. ఇలా వస్తానని మీరు అస్సలు అనుకుని వుండరు కదా.. అంటే ఈ ఫోటో షేర్ చేశాడు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







