ఫ్రిజ్‌లో వుంచిన పుచ్చకాయ తింటున్నారా.?
- March 01, 2023
చాలా మంది పుచ్చకాయని ఫ్రిజ్‌లో వుంచి తినడానికి ఇష్టపడుతుంటారు. అవును నిజమే. మండే వేసవిలో చల్ల చల్లగా పుచ్చకాయ ముక్కలు తింటుంటే భలే వుంటది. కానీ, వేసవి తాపాన్ని తట్టుకునేందుకు కావల్సిన పోషకాలు.. విటమిన్లు, కార్భోహైడ్రేట్లు పుష్కలంగా వుండే పుచ్చకాయని ఫ్రిజ్‌లో వుంచడం వల్ల అందులో వుండే ఈ విటమిన్లన్నింటినీ కోల్పోవాల్సి వస్తుందని సంబంధిత ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫ్రిజ్‌లో పెట్టకుండా తిన్న పుచ్చకాయలో ఐరన్, మెగ్నీషియం, విటమిన్ ఏ, ఇ, సి విటమిన్లు అధికంగా వున్నాయనీ, ఫ్రిజ్‌లో పెట్టి తీసిన పుచ్చకాయ తింటే.. శరీరానికి ఎలాంటి విటమిన్లు అందడం లేదనీ ఆరోగ్యానికి అది ఎంతమాత్రమూ ఉపయోగకరం కాదనీ అంటున్నారు.
అంటే, అర్ధమైందిగా.. వేసవి తాపం తట్టుకుని, డీ హైడ్రేషన్ నుంచి కాపాడుకోవడానికి తినే పుచ్చకాయను ప్రిజ్‌లో పెట్టి తినాలంటే ఇప్పుడైనా కాస్త ఆలోచించాలి సుమా.!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







