‘రానా నాయుడు’: చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాడూ.!
- March 04, 2023
దగ్గుబాటి బాబాయ్ అబ్బాయ్.. అదేనండీ.. రానా, వెంకటేష్ కాంబినేషన్‌లో ఓ వెబ్ సిరీస్ రాబోతోంది. అదే ‘రానా నాయుడు’. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ఈ వెబ్ సిరీస్ రానుంది. మార్చి 10 నుంచి స్ర్టీమింగ్ కానుంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్లు షురూ చేశారు. డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ వెబ్ సిరీస్ ప్రచార చిత్రాలు ఆసక్తిగా వున్నాయ్. వెంకటేష్ బాగ్ ఏజ్‌డ్ పాత్రలో డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తుండగా.. రానా తన ఏజ్‌కి తగ్గ రోల్ పోషిస్తున్నాడు.
వెబ్ సిరీస్ కదా.. మసాలా కంటెంట్ కూడా కూసింత ఎక్కువే వున్నట్లుగా వుంది ప్రచార చిత్రాలు చూస్తుంటే. తెలుగుతో పాటూ, హిందీ తదితర భాషల్లో ఈ వెబ్ సిరీస్ స్ర్టీమింగ్ కానుంది. కాగా, ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా రానా, బాలీవుడ్‌ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే బాలీవుడ్‌లో పలు ప్రాజెక్టులు సైన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







