అనుష్క సన్నబడిందా.? లేదా.?
- March 04, 2023
జేజమ్మ అనుష్క అంటే కుర్రోళ్లకు అదో పిచ్చి అభిమానం. ఆమె ఫిజిక్, ఫిగర్.. అలాంటివి మరి. అయితే, ‘సైజ్ జీరో’ సినిమా తర్వాత ఆ ఫిజిక్‌ని కోల్పోయింది అనుష్క.
లావుగా మారిపోయింది. షేప్ అవుట్ అయిపోయింది. ఆమె సినిమాలు చేయకపోవడానికి ఇదీ ఓ కారణం కూడా. అయితే, తాజాగా అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో రాబోతోంది.
దాంతో, మల్లీ జేజమ్మ బరువు టాపిక్ చర్చలోకొచ్చింది. ఈ సినిమాలోనైనా అనుష్క బరువు తగ్గి స్లిమ్‌గా కనిపిస్తుందా.? అనే అనుమానాలు మొదలయ్యాయ్.
వేసవికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో మేల్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు. అనుష్క ‘అన్వితా రవళి శెట్టి’ అను షెఫ్ పాత్రలో కనిపిస్తోంది. చూడాలి మరి, ఈ సినిమాలో అనుష్క ఎలా కనిపించబోతోందో.. అదే సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









