యూఏఈలో ‘ప్రైవేట్ స్కూల్స్’గా 28 ప్రభుత్వ పాఠశాలలు!
- March 07, 2023
యూఏఈ: పిల్లల తల్లిదండ్రులకు మరిన్ని ఎంపికలను అందించేందుకు యూఏఈలోని 28 ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్‌గా మారనున్నాయి. అబుధాబిలో జరిగిన కేబినెట్ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సంబంధిత ప్రతిపాదనలను ఆమోదించారు. ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ మాట్లాడుతూ.. తాము అల్-అజ్యల్ పాఠశాలల కోసం కార్యాచరణ నమూనాను స్వీకరించామని, దీని ద్వారా 28 ప్రభుత్వ పాఠశాలలను 3 సంవత్సరాల పాటు ప్రైవేట్ రంగం నుండి అనుభవజ్ఞులైన ఆపరేటర్లచే నిర్వహించేలా అవుట్సోర్స్ కు ఇచ్చినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్







