ఢిల్లీ మెట్రో, టెక్నోగ్లోబ్ మధ్యవర్తిగా జస్టిస్ రమణ
- March 09, 2023
న్యూ ఢిల్లీ: ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ లిమిటెడ్ (DMRC), అరవింద్ టెక్నో గ్లోబ్ (JV) మధ్య నిర్మాణ ఒప్పందంపై తలెత్తిన వివాదాలకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు మధ్యవర్తిత్వాన్ని సూచించింది. న్యాయనిర్ణేతగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణను ఏకైక మధ్యవర్తిగా నియమించింది. రెండు పార్టీల మధ్య వివాదాలపై జస్టిస్ చంద్ర ధరి సింగ్తో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతోంది.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







