క్రిమినల్ ప్రకేశ్ హతమయ్యాడు
- May 05, 2016
స్ట్రేలియాలో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ కోసం నియామకాలు చేపట్టే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రకేశ్ హతమయ్యాడు. అమెరికా వాయుసేనలు దరిపిన బాంబు దాడుల్లో అతడి చనిపోయినట్లు ఆస్ట్రేలియా అటార్నీ జనరల్ జార్జ్ బ్రాండిస్ గురువారం ప్రకటించారు. 'ప్రకేశ్ కూడా అందరిలాగా సామాన్యమైన వ్యక్తే. కాకపోతే ఆస్ట్రేలియాలో ఉగ్రవాద సంస్కృతిని పెంచడంలో క్రీయా శీలంగా పనిచేశాడు.ఆ చెడు భావజాలం నుంచి తొందరగా ప్రభావితుడై దేశంలో ఉగ్రవాద చర్యలకు కారణమయ్యాడు' అని జార్జ్ తెలిపాడు. దేశంలో జరిగిన ఎన్నో ఉగ్రవాద దాడులకు అతడు వ్యూహాలు రచించాడని, ఉగ్రవాదులకు అనుకూలంగా వీడియోలు ఆంగ్లంలో వీడియోలు రూపొందించి వాటిని విడుదల చేస్తూ హెచ్చరికలు పంపిస్తుండే వాడని కూడా చెప్పారు. ఇరాక్ లోని మోసూల్ పై గత నెల(ఏప్రిల్) 28న అమెరికా జరిపిన వాయుసేన దాడుల్లో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







