నువ్వులతో మెరిసిపోయే మేని ఛాయ.!
- March 10, 2023
నవ్వులు.. వీటికి తెలుగు నాట ఎంతో ప్రత్యేకత వుంది. కొన్ని ప్రత్యేకమైన పర్వదినాల్లో నువ్వులతో చేసిన వంటకాలను విశిష్టంగా భావిస్తుంటారు. ఆయుర్వేదంలోనూ నువ్వులకు ప్రత్యేక స్థానం వుంది.
నువ్వులతో చేసిన వంటకాలు నోటికి రుచిగా వుండడమే కాదు, ఆరోగ్యానికి అపారమైన ప్రయోజనాలెన్నో కలిగిస్తాయ్. ఇక, చర్మ సౌందర్యానికి సైతం నువ్వులు ఎంతో మంచివని చర్మ సంబంధిత నిపుణులు చెబుతున్నారు.
అందాన్ని పెంచడంలో నువ్వులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని అంటున్నారు. ముఖ్యంగా మేని ఛాయను పెంచేందుకు నువ్వులు బాగా ఉపకరిస్తాయట. అందుకోసం వాటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ జ్యూస్‌లో కొద్దిగా నువ్వుల పొడి, కాస్త చందనం, పసుపు కలిపి మిశ్రమంలా చేసి ముఖానికీ, మెడకూ కాస్త దట్టమైన పొరలా వేసుకుని అరగంట తర్వాత కడిగేస్తు అద్భుతమైన మేని ఛాయ వస్తుంది.
అయితే, ఫేస్ ప్యాక్‌ని రెండు రోజులకోసారి క్రమం తప్పకుండా వేసుకుంటేనే మంచి పలితం వుంటుందట. ఈ ఫేస్ ప్యాక్ వల్ల వృద్దాప్య ఛాయలు సైతం త్వరగా దరి చేరవనీ నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









