నకిలీ బంగారు కడ్డీలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
- March 12, 2023
మస్కట్: నకిలీ బంగారు కడ్డీలను విక్రయిస్తున్నారనే ఆరోపణలపై రాయల్ ఒమన్ పోలీసులు (ROP) ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ మేరకు ROP ఆన్లైన్లో ఒక ప్రకటన విడుదల చేసింది. నకిలీ బంగారు కడ్డీలను విక్రయించడం ద్వారా మోసం చేశాడనే ఆరోపణలపై మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఒక వ్యక్తిని అరెస్టు చేసింది. అతడిపై చట్టపరమైన చర్యలను పూర్తిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోకేసులో నిర్మాణంలో ఉన్న అనేక ఇళ్లలో ఎలక్ట్రిక్ కేబుల్స్‌ను దొంగిలించారనే ఆరోపణలపై ఆసియా జాతీయతకు చెందిన నలుగురు నివాసితులను ధోఫర్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసిందని, వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం







