‘దసరా’ కీర్తి సురేష్ కీర్తిని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లనుందా.?
- March 14, 2023
నేచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా తెరకెక్కిన సినిమా ‘దసరా’. మాస్ మసాలా యాక్షన్ మూవీగా రూపొందిన ఈ సినిమా ఈ నెలాఖరుకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా వుంది.
ఈ సినిమాతో నేచురల్ స్టార్ నాని ప్యాన్ ఇండియా స్టార్ కాబోతున్నాడు. టీజర్, ట్రైలర్, పోస్టర్లు.. ఇలా ప్రతిదీ ఆసక్తిగా వుంది ఈ సినిమాకి సంబంధించి.
పుష్ప రేంజ్‌లో హిట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు నాని ఈ సినిమాతో. అలాగే, ఈ సినిమాకి కీర్తి సురేష్ పాత్ర మరో మెయిన్ అస్సెట్ అంటున్నారు.
చాలా శక్తివంతంగా, ఎమోషనల్‌గా కీర్తి సురేష్ పాత్ర డిజైన్ చేశారట. దాదాపు హీరోకి సమానంగా కీర్తి సురేష్ పాత్ర వుంటుందని మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి, కీర్తి మరో కీర్తి పతాకం ఎగరేస్తుందా ‘దసరా’తో.!
తాజా వార్తలు
- కొత్త క్యాంపస్ ఏపీలో...12,000 కొత్త ఉద్యోగాల అవకాశాలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్‌లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్‌గ్రౌండ్‌లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం