రస్ అల్ ఖోర్ పారిశ్రామిక ప్రాంతంలో అగ్నిప్రమాదం
- March 19, 2023
యూఏఈ: దుబాయ్‌లోని రస్ అల్ ఖోర్ పారిశ్రామిక ప్రాంతంలో శనివారం చెలరేగిన మంటలను దుబాయ్ సివిల్ డిఫెన్స్ అధికారులు ఆర్పివేశారు. అగ్ని ప్రమాదంలో రెండు గోదాములు పూర్తిగా ధ్వంసమైనట్లు ఓ అధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు పేర్కొన్నారు. అగ్నిప్రమాదం గురించి సివిల్ డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్‌కు సాయంత్రం 5.38 గంటలకు సమాచారం అందిందని, వెంటనే నాద్ అల్ షెబా అగ్నిమాపక కేంద్రం నుండి ఒక బృందం ఐదు నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. మంటలు రెండు గోదాములకు వ్యాపించాయని, సైట్ నుండి భారీగా పొగలు వచ్చాయని తెలిపారు.
తాజా వార్తలు
- మస్కట్లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!