ఢిల్లీలో భూకంపం..
- March 21, 2023
న్యూ ఢిల్లీ: ఢిల్లీ ఎన్సీఆర్లో రాత్రి 10 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ప్రజలు తమ ఇళ్లు, భవనాల నుంచి బయటకు వచ్చారు. ఢిల్లీ-ఎన్సీఆర్తో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, మీరట్, సుల్తాన్పూర్లో ప్రకంపనలు వచ్చాయి. దీని తీవ్రత 5.5గా నమోదైందని చెబుతున్నారు.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ







