ఇండియన్ ఎంబసీ పాస్‌పోర్ట్ కేంద్రం పని వేళల్లో మార్పు
- March 24, 2023
కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో BLS ఇంటర్నేషనల్ భారతీయ పాస్‌పోర్ట్, వీసా సేవా కేంద్రాల కొత్త పని వేళలు అమల్లోకి వచ్చాయి. BLS కేంద్రాలు రమదాన్ సందర్భంగా శనివారం నుండి శుక్రవారం వరకు (అంటే వారంలో ఆరు రోజులు) ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు పని చేస్తాయి. జవహార టవర్ - 3వ అంతస్తు, అలీ-సేలం స్ట్రీట్, కువైట్ నగరం, జ్లీబ్ అల్-షుయూక్ (అబ్బాసియా) ఆలివ్ సూపర్ మార్కెట్ భవనం M అంతస్తు, అల్ అనౌద్ షాపింగ్ కాంప్లెక్స్, M ఫ్లోర్ మక్కా స్ట్రీట్ ఫహాహీల్ BLS కేంద్రాలు కొత్త పని వేళల్లో పనిచేస్తాయి.అయితే, కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం తన సాధారణ పని వేళలలోనే పని చేస్తుందని ఎంబసీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







