షూటింగ్ పూర్తిచేసుకున్న 'జక్కన్న'
- May 07, 2016
జక్కన్న పేరు వినబడగానే గుర్తొచ్చే దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి. కానీ సునీల్ కథానాయకుడిగా 'జక్కన్న' పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ చిత్రంలోని కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను హీరో సునీల్ పోస్ట్ చేశారు. జూన్ నెల మూడో వారంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఆయన పేర్కొన్నారు.
సునీల్ సరసన మన్నార్ చోప్రా కథానాయికగా నటిస్తోంది. వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్పీఏ క్రియేషన్స్ పతాకంపై సుదర్శన్ రెడ్డి నిర్మించారు. మార్చి నెలలో ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను సునీల్ విడుదల చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







