మూహ్యాయరాక్ బేకరీ దుకాణంలో అగ్ని ప్రమాదం

- May 07, 2016 , by Maagulf
మూహ్యాయరాక్  బేకరీ దుకాణంలో అగ్ని ప్రమాదం

మూహ్యాయరాక్ వారి బేకరీ ( కుబ్బుస్ దుకాణం ) శుక్రవారం  జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ఆసియా దేశాలకు చెందిన  పలువురు క్షేమంగా తప్పించుకున్నారు . వీరు  షాప్ లోపల ఉండగా అగ్నిఒక్కసారిగా రాజుకోంది. వారు పెరుగుతున్న జ్వాలల చూసన వెంటనే వారు బయటకు పరుగులు పెట్టారు. చెలరేగిన ,అంతాలను  పౌర రక్షణ శాఖ అధికారులు అదుపు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com