క్యాబ్ డ్రైవర్లకు పాఠాలు
- May 07, 2016
దేశంలో క్యాబ్ డ్రైవర్లకు అవగాహన కార్య్కక్రమాలు నిర్వహించాలనే అభిప్రాయాలు వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. క్యాబ్ డ్రైవర్లు, ప్రయాణీకుల్ని గమ్యస్థానాలకు చేర్చడంలో ఒక్కోసారి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆయా మార్గాల గురించి డ్రైవర్లకు అవగాహన లేకపోవడం ఓ సమస్య అయితే, ఇంకో సమస్య ప్రయాణీకులకు పూర్తిస్థాయిలో వారు చేరుకోవాల్సిన ప్రాంతంపై అవగాహన లేకపోవడం. జీపీఎస్ సౌలభ్యం ఉన్నప్పటికీ ప్రయాణీకులకి, డ్రైవర్లకీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్‌తో సమస్య తీవ్రత పెరుగుతోంది. ఈ సమస్యల్ని అధిగమించడానికి, ప్రయాణీకులతో డ్రైవర్ సరిగ్గా కమ్యూనికేట్ చేయడానికి క్యాబ్ డ్రైవర్లకు అవగాహన కల్పించడం, శిక్షణా కార్యక్రమాల్లో వారు పాల్గొనేటట్లు చేయడం ముఖ్యం అని పలు సంఘటనలు నిరూపిస్తున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







