బహ్రెయిన్ రెస్టారెంట్ లో అక్రమ డిస్కో
- May 07, 2016
గుడైబియ లో ఒక రెస్టారెంట్ లో ఇద్దరు మేనేజర్లు అక్రమ డిస్కో డాన్సులను నిర్వహిస్తున్నారనే అభియోగాలతో దిగువ నేర న్యాయస్థానం ఆ సౌకర్యం మూసివేతతో పాటు ఆదేశించింది ఒకొక్కరికి 500 బహేరిన్ దినార్ల జరిమానాని విధించింది. .
రెస్టారెంట్ యజమాని కూడా 26,800 దినార్ల జరిమానాని చెల్లించమని న్యాయస్థానం ఆదేశించింది . ఒక రెస్టారెంట్ ను డిస్కో క్లబ్బుగా మార్చడానికి ఇద్దరు మేనేజర్లు మార్చినందుకు మరియు పర్యాటక అధికారులకు సంబంధిత ఫీజు చెల్లించకుండా డిస్కోలను నడుపుతున్నందుకు కోర్టులో కేసు నమోదు చేయబడింది.
రెస్టారెంట్లు మరియు హోటళ్లు పరిశీలించే ఒక పర్యాటక ఇన్స్పెక్టర్ కు పట్టుబడిన ఇద్దరు మేనేజర్లు సమర్థ అధికారులు నుండి లైసెన్స్ లు లేకుండా ఈ తరహా కార్యకలాపాలు నిర్వహించడం పై అభియోగాలు మోపారు. మరోవైపు ఈ రెస్టారెంట్ యజమాని , ఫీజు చెల్లించడానికి విఫలమైయ్యాడని ఆరోపించారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







