సేద తీరిన జంటనగరాలు
- May 07, 2016
హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం సృష్టించింది. రాజేంద్రనగర్, బంజారా హిల్స్, జూబ్లిహిల్స్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. శంషాబాద్ మండలంలో శనివారం సాయంత్రం పలుచోట్ల వడగళ్లు కూడా పడ్డాయి. గంటన్నర పాటు కురిసిన వానతో జీనజీవనం స్థంభించిపోయింది. రహదారులంతా జలమయంగా మారాయి.వర్షం ధాటికి శంషాబాద్ మండల కేంద్రంలోని మినిస్టేడియం చెరువులా మారింది. డ్రైయినేజీలు పొంగిపొర్లడంతో రాకపోకలు సాగించలేని విధంగా మారిపోయింది. పలుచోట్ల హోర్డింగులు, ఫ్లెక్సీలు పూర్తిగా ఊడిపోయాయి. గాలిదుమారం కారణంగా విద్యుత్ సరఫరాను కూడా రెండుగంటల పాటు నిలిపివేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







