బ్రహ్మోత్సవం ఆడియో విడుదల
- May 07, 2016
మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన 'బ్రహ్మోత్సవం' చిత్ర ఆడియో వేడుక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఆడియో విడుదలకు మహేశ్‌బాబు తన కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నవదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. మహేశ్ కుమార్తె సితార ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్, నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, రావు రమేష్, రేవతి, సత్యరాజ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు తరలివచ్చారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్, సమంత, ప్రణీతలు ప్రధాన పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







