బ్రిటన్ పార్లమెంట్లో 'డైలాగ్ బుక్'ను ఆవిష్కరిస్తారు
- May 07, 2016
విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న డా.మంచు మోహన్‌బాబు చిత్రాల్లోని ఆణిముత్యాల్లాంటి సంభాషణలను కూర్చి ఓ పుస్తకాన్ని ప్రచురించారు. ఈ నెల 11న బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్‌లో సాయంత్రం 6.30 నుంచి 8.30మధ్య 'డైలాగ్ బుక్'ను ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా ఏషియన్ లైట్ అనే సంస్థ, బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు బాబ్ బ్లాక్‌మన్ సంయుక్తంగా డా.మంచు మోహన్‌బాబును గౌరవించనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







