ముఖంపై నల్లమచ్చలు తొలగించుకోండిలా.!
- April 04, 2023
ముఖంపై నల్ల మచ్చలు యువతను బాధించే సమస్యల్లో ముఖ్యమైనవి. యువతకే కాదండోయ్.. అందరికీ ఈ నల్లమచ్చలు సమస్యాత్మకమే. కొందరిలో ఆత్మ విశ్వాసాన్ని సైతం తగ్గించేస్తుంటాయ్ ఈ నల్లమచ్చలు. అంతేగా. ముఖం అందంగా కాంతివంతంగా ఎలాంటి మచ్చలూ లేకుండా మెరిసిపోవాలని కోరుకోని వారెవ్వరుంటారు చెప్పండి.
అలాంటి మచ్చల్లేని కాంతివంతమైన ముఖం కోసం ఈ చిన్న చిట్కా పాఠించి చూడండి.
త్రిఫల పౌడర్ (మార్కెట్‌లో దొరుకుతుంది) ఓ అర టేబుల్ స్పూన్, నీమ్ పౌడర్ ఓ అర టేబుల్ స్పూన్, ఓ చెంచాడు అలోవెర జెల్ కలిపిన మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేసి తెల్లారి గోరు వెచ్చని నీటితో కడిగేస్తే ముఖం కాంతివంతంగా మారడంతో పాటూ, నల్ల మచ్చలూ మొటిమల తాలూకు మచ్చలు తొలగిపోయి ప్రకాశవంతంగా మారుతుంది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







