అధిక బరువును తగ్గించే అద్భుతమైన డైట్.!
- April 05, 2023
అధిక బరువును తగ్గించుకోవడానికి చాలా మంది చాలా రకాల డైట్స్ ఫాలో చేస్తుంటారు. అందులో ముఖ్యంగా పాఠించేది బ్రేక్ ఫాస్ట్‌ని అవైడ్ చేయడం. కానీ, తిండి మానేయడం వల్ల బరువు తగ్గుతారనేది కేవలం అపోహ మాత్రమే.
ముఖ్యంగా మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ అవైడ్ చేయడం చాలా పెద్ద పొరపాటు. అయితే, లైట్‌గా వుండే సరైన బ్రేక్ పాస్ట్ తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటూ, శరీరానికి తగిన శక్తి కూడా లభిస్తుంది. ఆ బ్రేక్ పాస్ట్ రకాలేంటో ఇప్పుడు చూద్దాం.
అటుకులు.. వీటిలో వుండే హెల్దీ కార్భోహైడ్రేట్స్ బ్లడ్‌లో వుండే షుగర్ లెవల్స్‌ని హెచ్చు తగ్గులు లేకుండా చేస్తాయ్ దాంతో, బ్రేక్ ఫాస్ట్‌కి అటుకులు మంచి ఫుడ్‌గా చెబుతున్నారు. నచ్చిన విధంగా అటుకులతో ఐటెమ్స్ చేసుకుని తీనొచ్చు.
ఎగ్.. బాయిల్డ్ ఎగ్ రూపంలో తిన్నా కావల్సినంత ప్రొటీన్లు శరీరానికి అందడంతో పాటూ, నీరసం రానీయకుండా చేస్తుంది. ఉడికించిన ఎగ్ కాకుంటే, ఎగ్ బుజియా చేసుకుని కాస్తంత పుదీనా, కొత్తి మీర చల్లి బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకున్నా మంచిదే.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







